Category: Uncategorized

  • పార్లమెంట్ లో తీగ లాగితే ఆంధ్రప్రదేశ్ లో డొంక కదులుతోంది –

    పార్లమెంట్ లో తీగ లాగితే ఆంధ్రప్రదేశ్ లో డొంక కదులుతోంది –

    ేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగిన ఘటనకు సరిగ్గా 22 ఏళ్లు నిండిన రోజునే మరోసారి దాడి జరగడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈసారి ఏకంగా లోక్ సభ సమావేశ హాలులోకే ఇద్దరు ప్రవేశించడం కలవరం పుట్టించింది. ఈ ఘటనలో నిందితులు పట్టుబడ్డారు. బీజేపీకే చెందిన ఎంపీ ప్రతాప్ సిన్హా సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీలో అడుగుపెట్టి అక్కడి నుంచి సభలో ప్రవేశించడంతో ఒక్కసారిగా అంతా ఆందోళనకు గురయ్యారు. చివరకు నిందితులు ఎటువంటి…

  • ప్రతి ఏడాదీ పెరుగుతున్న శివలింగం

    భారతదేశం పవిత్ర ప్రదేశాలకు కేంద్రం అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదేమో. ఈ దేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మికత ప్రదేశాలు మరేదేశంలో ఉండకపోవచ్చు. మన దేశంలో విస్తుగొలిపే గుడులు, గోపురాలు ఎన్నో ఎన్నెన్నో. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకత. ప్రస్తుత విషయానికి వస్తే ప్రతి ఏడాదీ పెరుగుతున్న శివలింగం ఉన్న దేవాలయం సంగతి ఈరోజు మీకు వివరిస్తాను. ఈ దేవాలయంలో ప్రతి ఏడాది శివలింగం ఎత్తు పెరుగుతూ వస్తుందని భక్తులు చెబుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ శివలింగానికి…

  • బాబు, పీకే మీట్‌.. తాడేపల్లి ప్యాలెస్‌ షేక్‌..!!

    బాబు, పీకే మీట్‌.. తాడేపల్లి ప్యాలెస్‌ షేక్‌..!!

    ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల తిరుగుబాటుతో జగన్‌ కోటకు బీటలు పడుతున్నాయి. లేటెస్ట్‌గా పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ పీకే, వైసీపీ జెండా పీకేసి.. సైకిల్‌ ఎక్కడంతో తాడేపల్లి ప్యాలెస్‌లో మినీ భూకంపం వచ్చినంత పనైంది. జగన్‌ వ్యూహాలు, రహస్యాలు బాగా తెలిసిన ప్రశాంత్‌ కిశోర్‌.. ప్రత్యర్ధితో చేతులు కలపడం, వైసీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారనే న్యూస్‌ రాగానే.. వైసీపీ నేతల్లో…

  • లోకేశ్ గ్రాఫ్‌ అమాంతం పెంచేసిన యువగళం..!

    లోకేశ్ గ్రాఫ్‌ అమాంతం పెంచేసిన యువగళం..!

    ెలుగు దేశం పార్టీకి యువగళం పాదయాత్ర అనేది ఎంతో మేలు చేసింది. నారా లోకేశ్ ఈ పాదయాత్ర మొదలు పెట్టిన నాటితో పోల్చితే.. ఇప్పుడు ఆ యాత్ర ముగిసేనాటికి ఎంతో మార్పు చూడవచ్చు. లోకేశ్ ‌కు వ్యక్తిగతంగానే కాక, పార్టీకి కూడా ఎంతగానో ఆదరణను యువగళం పాదయాత్ర తెచ్చిపెట్టింది. అయితే, ఇలా రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన వాళ్ళకు తగిన ప్రతిఫలం దక్కుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రెండోసారి, జగన్మోహన్…

  • జగన్ మార్చబోతున్న 80 నియోజకవర్గాల ఇంచార్జులు వీరే?

    జగన్ మార్చబోతున్న 80 నియోజకవర్గాల ఇంచార్జులు వీరే?

    వచ్చే ఏఢాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. అందుకే రాష్ట్రంలో తాజా సర్వేల ఆధారంగా భారీ ఎత్తున ఇన్ ఛార్జ్ ల మార్పుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు దాదాపు 82 సీట్లలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పలు సంచలనాలు ఉన్నాయి. ఏపీలో వైసీపీ నిన్న 11 అసెంబ్లీ సీట్లలో…

  • ఏపీలో పొత్తులపై బీజేపీ వ్యూహమేంటి?

    ఏపీలో పొత్తులపై బీజేపీ వ్యూహమేంటి?

    ఏపీలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. 2019లో టీడీపీ ఓటమి తర్వాత కొందరు కీలక నేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ కమలం గూటికి చేరిపోయారు. ఒకానొక దశలో వైసీపీ నుంచి తమని తాము రక్షించుకోడానికి రాష్ట్ర టిడిపి నాయకులు అందరూ బిజెపి కండువా కప్పుకుంటారని బిజెపి భావించింది. అయితే బిజెపి ఆశించిన విధంగా ఏమీ జరగలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఏమాత్రం పెరగలేదనేది…