Category: తాజా వార్తలు

  • అన్న వదిలిన బాణం గురితప్పి జగన్ కే తగలబోతుందా?

    అన్న వదిలిన బాణం గురితప్పి జగన్ కే తగలబోతుందా?

    కాంగ్రెస్ పార్టీతో విభేధించి బయటికి వచ్చిన జగన్ అప్పట్లో ఓదార్పు యాత్ర చేపట్టారు. ఐతే యాత్ర మధ్యలో ఉండగానే అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలు పాలయ్యారు. అన్న జైలుకి వెళ్ళడంతో రాష్ట్రంలో వైసిపి అభిమానుల కోసం జగనన్న వదిలిన బాణాన్ని నేను వున్నాను అంటూ పాదయాత్ర మొదలు పెట్టి బైబై బాబు అంటూ అన్న కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగింది షర్మిల. ఐతే ఉన్నట్లుండి ఏమైందో తెలియదు గానీ ఏపి…