Category: ఆరోగ్యం
-

పండ్లు వలన ఉపయోగాలు తెలుసా ?
ఈరోజుల్లో చాలా మంది చిరుతిళ్ళ మీద చూపించిన శ్రద్ద పళ్ళ మీద చూపించరు . వాటి వల్ల కలిగే ఉపయోగాల మీద చాలా మందికి అవగాహన లేదు , అలాగే కూరగాయలు కూడా మనకెంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. రోజు ఐదు పళ్లు, కూరగాయలు తింటే, మొదలుపెట్టిన రోజుల వ్యవధిలోనే వారి రోగ నిరోధక శక్తి ఎంతో వృద్ధి చెందుతుందని పరిశోధకులు అంటున్నారు.ప్రతి రోజు పచ్చికూరగాయలు గానీ, ఐదు పళ్లు గానీ, తినడం వల్ల…