Category: ఎక్కువ మంది చదివినవి
-

లోకేశ్ గ్రాఫ్ అమాంతం పెంచేసిన యువగళం..!
తెలుగు దేశం పార్టీకి యువగళం పాదయాత్ర అనేది ఎంతో మేలు చేసింది. నారా లోకేశ్ ఈ పాదయాత్ర మొదలు పెట్టిన నాటితో పోల్చితే.. ఇప్పుడు ఆ యాత్ర ముగిసేనాటికి ఎంతో మార్పు చూడవచ్చు. లోకేశ్ కు వ్యక్తిగతంగానే కాక, పార్టీకి కూడా ఎంతగానో ఆదరణను యువగళం పాదయాత్ర తెచ్చిపెట్టింది. అయితే, ఇలా రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన వాళ్ళకు తగిన ప్రతిఫలం దక్కుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రెండోసారి, జగన్మోహన్…
-

తప్పు మీది … శిక్ష మాకా? వైసీపీ లో ఎంఎల్ఏ ల ధిక్కారస్వరాలు
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న వైసీపీ లో అంతర్మధనం మొదలైంది. రాజకీయాలలో ఆత్మహత్యలే కాని, హత్యలుండవు అనే వాదనకు అధికార పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే తారాస్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. దానిని సరిదిద్దుకునే అవకాశం సైతం లేకపోవటంతో ఆ పార్టీ అధినాయకత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. వైసీపీ పార్టీ, ప్రభుత్వం, దాని అధినేత పైన వున్న ప్రజా వ్యతిరేకతను తెలివిగా శాసనసభ్యుల వైపు మరల్చింది. దానిలో భాగంగానే వివిధ నియోజకవర్గాలలో ప్రజా…
-

బాబు, పీకే మీట్.. తాడేపల్లి ప్యాలెస్ షేక్..!!
ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల తిరుగుబాటుతో జగన్ కోటకు బీటలు పడుతున్నాయి. లేటెస్ట్గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే, వైసీపీ జెండా పీకేసి.. సైకిల్ ఎక్కడంతో తాడేపల్లి ప్యాలెస్‌లో మినీ భూకంపం వచ్చినంత పనైంది. జగన్ వ్యూహాలు, రహస్యాలు బాగా తెలిసిన ప్రశాంత్ కిశోర్.. ప్రత్యర్ధితో చేతులు కలపడం, వైసీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారనే న్యూస్ రాగానే.. వైసీపీ నేతల్లో…