Author: urban
-

బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. ఇకపై ఇదే కంటిన్యూ అవుతారు..!
చాలా మందికి టీ-కాఫీ తాగందే పని జరగదు. మన దేశంలో ఎక్కువ మందికి టీ-కాఫీలంటే చెప్పలేనంత ఇష్టం..ప్రతిరోజూ ఉదయం కప్పు కాఫీ, టీ కడుపులో పడితే గానీ, బండి కదలదు. ఆ తర్వాతే వారి రోజువారీ దినచర్య ప్రారంభమవుతుంది. తలనొప్పి, టెన్షన్ నుండి ఉపశమనం పొందడానికి కాఫీ ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ పాలు, పంచదార కలిపి చేసిన కాఫీ ఆరోగ్యానికి హానికరం అంటూ నిపుణులు పదేపదే చెబుతున్నారు. బదులుగా, మీరు బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక…
-

పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైన వెంటనే ‘కశ్మీర్’పై విషం గక్కిన షెహబాజ్
దాయాది పాకిస్థాన్‌లో ఎన్నికల పూర్తయి దాదాపు నెల రోజులుగా కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానిగా పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత, నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. పార్లమెంటులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళనల మధ్య ఆదివారం జరిగిన ఓటింగ్‌లో ఆయన సులువుగా విజయం సాధించారు. మొత్తం 336 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో ఆయనకు 201 ఓట్లు రాగా.. పాకిస్థాన్ తెహ్రీక్ ఎ-ఇన్సాఫ్ (పీటీఐ)…
-

భారత్ అవుట్.. చైనా ఇన్.. మాల్దీవుల్లో ఏమి జరుగుతోంది?
పాకిస్తాన్ సంక నాకిపోయింది. శ్రీలంక దేహి అని అడుక్కుంటున్నది. మయన్మార్ లో ఏ పూటకు ఆపుటే అన్నట్టుగా ఉంది. నేపాల్ ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇవే కాదు ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇవన్నీ చైనాతో దోస్తీ కొనసాగించినవే. మిడతలు వాలిన పొలం.. చైనా తో చేతులు కలిపిన దేశం బాగుపడట్టు చరిత్రలో లేదు. తాజాగా చైనాతో మాల్దీవులు దోస్తీ కట్టింది. అంతకుముందు మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు చైనా లో పర్యటించారు. అలా జరిగిన కొద్ది రోజులకే…
-

ఐరోపా ఖండంలో యుద్ధ మేఘాలు
ఐరోపా ఖండంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రష్యాను దారిలోకి తెచ్చేందుకు పాశ్చాత్య దేశాలు వేస్తున్న ఎత్తుగడలతో ఇప్పటికే అనేక దేశాలు ఆర్థికంగా చితికి పోయాయి. అభివృద్ధి చెందిన దేశాలు తమ స్వార్థం కోసం రష్యాను ఏకాకి చేయాలని కుట్రలు చేసినా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ దీటుగా ఎదుర్కొంటున్నారు. నాటో సభ్య దేశాల కూటమి ఉక్రెయిన్‌కు మద్దతుగా సైనిక బలగాలను పంపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తాజాగా సూచించారు. ఈ సూచనను అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఇతర…
-

పాకిస్తాన్ రాజకీయాల్లో సంచలన పరిణామం
పాకిస్తాన్ ప్రధానమంత్రిగా PML(N)నేత షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో ఆదివారం జరిగిన ఓటింగ్‌లో షెహబాజ్ షరీఫ్‌కు అనుకూలంగా 201 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి అయూబ్‌ఖాన్‌కు మద్దతుగా 92 ఓట్లు వచ్చాయి. దాంతో షెహబాజ్ ప్రధానిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. షెహబాజ్‌కు పోటీగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) పార్టీ అభ్యర్థి ఒమర్ అయూబ్‌ఖాన్ బరిలో దిగారు. 72 ఏళ్ల షెహబాజ్ షరీఫ్ రేపు (సోమవారం) 33వ ప్రధానిగా ప్రమాణస్వీకారం…
-

ఆమె గెలుపు.. డోనాల్డ్ ట్రంప్ కు స్పీడ్ బ్రేకర్
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ గత కొద్దిరోజులుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇక తనే అభ్యర్థినని తన అనుచరులకు సంకేతాలు ఇస్తున్నారు. అయితే అతడికి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ(Nikki Haley) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ ట్రంప్.. ఎదురన్నదే లేకుండా విజయాలు సాధిస్తున్నారు. అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. అయితే ఆదివారం డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున హేలీ విజయం సాధించారు. దీంతో…
-

ఎన్నికల నోటిఫికేషన్ కి మోడీ టూర్ల ట్విస్ట్..!
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మార్చి 13న షెడ్యూల్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించి మే నెల చివరి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. పది రోజుల్లో 12 రాష్ట్రాల్లో పర్యటన షెడ్యూల్ ఖారారైంది. 29కిపైగా సభల్లో ప్రసంగించనున్నారు.…