Author: urban
-

బాబు, పీకే మీట్.. తాడేపల్లి ప్యాలెస్ షేక్..!!
ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల తిరుగుబాటుతో జగన్ కోటకు బీటలు పడుతున్నాయి. లేటెస్ట్‌గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే, వైసీపీ జెండా పీకేసి.. సైకిల్ ఎక్కడంతో తాడేపల్లి ప్యాలెస్‌లో మినీ భూకంపం వచ్చినంత పనైంది. జగన్ వ్యూహాలు, రహస్యాలు బాగా తెలిసిన ప్రశాంత్ కిశోర్.. ప్రత్యర్ధితో చేతులు కలపడం, వైసీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారనే న్యూస్ రాగానే.. వైసీపీ నేతల్లో…
-

రఘురామ ఓటమే లక్ష్యంగా జగన్ భారీ స్కెచ్
ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం ప్రజలకి తెలిసిందే. తన వ్యతిరేక శక్తులని ఇబ్బంది పెట్టడానికి అధికారాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నా జగన్ ఏమాత్రం తగ్గడం లేదు. అదేవిధంగా వైసీపీలోనే ఉండి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడి. రోజూ తిడుతున్న రఘురామకృష్ణంరాజుకి కూడా ఆ ఇబ్బందులు తప్పలేదు. ఆయన్ను అరెస్ట్ చేయడం.. ఆ తరువాత కోర్టుల…
-

గ్రీన్ బీన్స్ తింటే.. 9 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!
గ్రీన్ బీన్స్.. వీటిని స్ట్రింగ్ బీన్స్, స్నాప్ బీన్స్ అని కూడా పిలుస్తుంటారు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, సి, కె, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, వివిధ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. గ్రీన్ బీన్స్ తరచు మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ…
-

చక్కెర తింటే డయాబెటిస్ వస్తుందా..? పంచదార గురించి మీకు తెలియని నిజాలు..!
చక్కెరను స్వీట్ పాయిజనన్ అని పిలుస్తుంటారు. దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, పోషకాలు ఉండవు. చక్కెర ఎక్కవగా ఉండే.. ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయి, దీనివల్ల అధిక బరువ, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి నిజమే కానీ,.. చక్కెర గురించి చాలా మందికి ఎన్నో అపోహలు ఉంటాయి. దీంతో చాలామంది వాళ్లకు ఇష్టమైన స్వీట్స్‌ను పూర్తిగా దూరం పెట్టేస్తారు. చక్కెర గురించి ఉన్న అపోహలు ఏమిటో ఈ…
-

ఎండాకాలంలో చెరకురసం తాగితే ఈ సమస్యలన్నీ దూరం..
సమ్మర్ దాదాపు వచ్చేసింది. ఈ సమయంలో చాలా మంది వాటర్, జ్యూస్‌లు తాగుతుంటారు. తాగాలి కూడా. అప్పుడే డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. అయితే, ఈ టైమ్‌లో చాలా మంది జ్యూస్‌లు తాగుతుంటారు. మరి అవి హెల్దీగా కూడా ఉండాలిగా. అలాంటి హెల్దీ చెరకు రసం గురించి తెలుసుకోండి. చెరకురసంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బాడీకి శక్తిని అందిస్తాయి. ఓ గ్లాసు చెరకు రసం తాగితే మన శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. డీహైడ్రేషన్ సమస్య కూడా దూరమవుతుంది.…
-

బరువు కంట్రోల్‌లో ఉంచే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడానికి.. 4 చిట్కాలు..!
మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యమైన ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. ఆరోగ్యంగా తినడం అంత కష్టమైన విషయం కాదు. మీరు చేయాల్సిందల్లా మీ ఆహార ప్రాధాన్యతల పట్ల అప్రమత్తంగా ఉండటం, సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. మనలో చాలామంది మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడానికి శ్రద్ధ వహిస్తుంటారు. అయితే.. మన జీర్ణవ్యవస్థకు మద్దతునిచ్చే, బరువును కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడే ఫైబర్‌ను విస్మరిస్తూ ఉంటారు. మనం ఫైబర్‌ను జీర్ణించుకోలేం.. మన ఆహారంలోని ఫైబర్…
-

పాలతో అరటిపండు తింటున్నారా..? ఏమవుతుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి…
మన శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారాల నుంచే అందుతుంది. ఏ రకం ఆహారం తీసుకున్నా అది మనకు మేలే చేస్తుంది. వాటిలో ఇమిడి ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు మన శరీరంలో జీవప్రక్రియలు సజావుగా కొనసాగేందుకు ఉపయోగపడతాయి. అయితే, కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి మంచివి అయితే, మరికొన్ని అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో పాలతో అరటిపండ్లు తినడం కూడా ఒకటి. అరటిపండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న పండు అని మనకు…
-

హోలీ రంగులతో జర భద్రం..! సంతోషం వెనుక సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువేనట.. జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు
చర్మంపై ప్రభావం చూపుతుంది: కొన్ని హోలీ రంగులలో భారీ లోహాలు, రసాయనాలు, పురుగుమందులు కూడా ఉంటాయి. హోలీ రంగులు బ్యాక్టీరియా చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ అలెర్జీలు, కాంటాక్ట్ డెర్మటైటిస్, దురదలకు కారణమవుతాయి. అందుకే రంగులు చల్లుకునే ముందు వాటి ప్రభావం చర్మంపై పడకుండా, చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవాలి. రసాయన రంగుల నుంచి చర్మాన్ని నూనె కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు: హోలీ రంగులు పొరపాటున నోట్లోకి వెళితే..ఆస్తమా, బ్రోన్కైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్…
-

ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ సమయాల్లో టిఫిన్, లంచ్-డిన్నర్ చేస్తే ఆ సమస్యే దరిచేరదట..
ఉరుకులు పరుగుల జీవితం.. పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకర ఆహారం.. ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. బరువు పెరగడం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. కరోనా కాలం తరువాత, లాక్డౌన్, ఇంటి నుంచి పని చేయడం, జీవనశైలి మారడం లాంటి అనేక కారణాలతో చాలామంది యువకులు, మధ్య వయస్కులు వారి శారీరక కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ప్రజలు ఊబకాయులుగా మారుతున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కావున, బరువు తగ్గడానికి వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించమని…
-

రోజుకు 2 ఖర్జూరాలు తినడం అలవాటు చేసుకోండి.. ఈ వ్యాధుల నుండి దూరంగా ఉంటారు..!
నేడు వేగంగా మారుతున్న జీవనశైలిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడం సవాలుతో కూడుకున్నది. సమయాభావం వల్ల చాలాసార్లు వ్యాయామం, యోగా చేయడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ప్రజలు వివిధ పద్ధతులను ఎంచుకుంటారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆహార నియంత్రణను కూడా మెరుగుపర్చుకోవాలి. హెల్త్ డైట్‌లో భాగంగా చాలా మంది ఖర్జూరాన్ని ఆహారంలో ఉపయోగిస్తారు. ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే.. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఖర్జూరాలు టేస్ట్‌లోనూ అంతే…