Author: urban

  • 12th Fail: ఇక తెలుగులో ’12th ఫెయిల్’ చూసేయొచ్చు.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్

    12th Fail: ఇక తెలుగులో ’12th ఫెయిల్’ చూసేయొచ్చు.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్

    12th ఫెయిల్ సినిమా సృష్టించిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎస్ మనోజ్ కుమార్ రియల్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు విధు వినోద్ చోప్రా. విక్రాంత్ మస్సే- మేధా శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అటు బాక్సాఫీస్ దగ్గర తర్వాత ఓటీటీలో కూడా దుమ్మురేపింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఇది మస్ట్ వాచ్ సినిమా అంటూ నెటిజన్లు అందరూ ఏక కంఠంతో ఈ సినిమాను…

  • మొహం మీద కొట్టినట్టు చెప్పారే.. నయన్ విఘ్నేశ్ విడాకుల రూమర్లపై క్లారిటీ

    మొహం మీద కొట్టినట్టు చెప్పారే.. నయన్ విఘ్నేశ్ విడాకుల రూమర్లపై క్లారిటీ

    నయనతార, విఘ్నేశ్ శివన్‌ల మీద ఒకప్పుడు రకరకాల రూమర్లు వస్తుండేవి. పెళ్లి కాక ముందు మీడియా ఎన్నోసార్లు విడగొట్టింది.. బ్రేకప్ చేయించింది.. తమ బ్రేకప్ గురించి వచ్చే రూమర్లను విఘ్నేశ్ శివన్ పరోక్షంగా ఖండిస్తూ ఉండేవారు. ఇక ఇప్పుడు పెళ్లైన తరువాత ఇలాంటి రూమర్లు తగ్గిపోయాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి నయనతార, విఘ్నేశ్ శివన్‌ల మీద రూమర్లు ఎక్కువయ్యాయి. ఇన్ స్టాగ్రాంలో అన్ ఫాలో కొట్టారని, ఫోటోలు కనిపించడం లేదని, బయో మార్చుకున్నారని…

  • ఫ్యాన్స్‌కి స్వయంగా వడ్డించిన సూర్య.. ఫొటోలు వైరల్

    ఫ్యాన్స్‌కి స్వయంగా వడ్డించిన సూర్య.. ఫొటోలు వైరల్

    తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తన ఫ్యాన్స్‌కి ఆదివారం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్వయంగా ఆయనే వడ్డించారు కూడా. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి సూర్య తన సోదరుడు కార్తి ఇద్దరూ తమ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటూనే ఉంటారు. తరచుగా వారిని కలుస్తూ ఏదైనా ఇబ్బందులు ఉన్నవారికి సాయం కూడా చేస్తుంటారు. అయితే గతంలో మిగ్‌జాం తుపాను సమయంలో సూర్య, కార్తి ఫ్యాన్స్‌ వేలమంది బాధితులకు…

  • సంక్రాంతికి వస్తున్నాం.. సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా

    సంక్రాంతికి వస్తున్నాం.. సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా

    వెంకటేష్ తన స్థాయిలో ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తుంటాడు. గురు అయినా ఎఫ్ 2 వంటి కామెడీ చిత్రాలైనా సరే వెంకీమామ ఎప్పుడూ ప్రేక్షకులను మెప్పించేందుకు కష్టపడుతుంటాడు. ఈ మధ్య కాలంలో వెంకీమామ టైమింగ్‌ను వాడుకున్నది మాత్రం అనిల్ రావిపూడి అని చెప్పుకోవచ్చు. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు కొన్ని సార్లు క్రింజ్ అనిపించొచ్చు. ఇదేం కామెడీ.. ఇవేం సినిమాలు అని అనిల్ రావిపూడి మీద ట్రోలింగ్ రావొచ్చు. కానీ వెంకీ మామ ఇంతలా…

  • మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. విశ్వంభరలో విలన్‌గా ఆ యాక్టర్

    మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. విశ్వంభరలో విలన్‌గా ఆ యాక్టర్

    పద్మవిభూషణ్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. 2025 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ అదిరిపోతుందని డైరెక్టర్ వశిష్ట గతంలోనే చెప్పారు. దానికి తగ్గట్లే విశ్వంభర నుంచి రోజుకో అనౌన్స్‌మెంట్ వస్తుంది. తాజాగా విశ్వంభరలో విలన్ పాత్ర కోసం విలక్షణ నటుడు రావు రమేశ్‌ను సెలక్ట్ చేశారట. రావు రమేశ్ పాత్రే సినిమాలో మెయిన్…

  • స్పీడు పెంచిన రవితేజ.. లైన్‌లో మరో రెండు సినిమాలు

    స్పీడు పెంచిన రవితేజ.. లైన్‌లో మరో రెండు సినిమాలు

    రవితేజ ప్రస్తుతం అమెరికాలో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లో తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పది రోజుల తర్వాతే రవితేజ తిరిగి హైదరాబాద్ రానున్నారు. అయితే వచ్చిన వెంటనే మాస్ మహరాజ మరో సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెకేషన్ కోసం మిస్టర్ బచ్చన్ షూటింగ్‌కి చిన్న బ్రేక్ తీసుకున్నారు రవితేజ. అనుదీప్‌తోనేనా ప్రస్తుతం ఇద్దరు యంగర్ డైరెక్టర్స్‌తో రవితేజ చర్చలు జరుపుతున్నారు. అందులో ఒకరు ‘జాతి…

  • ఈ వారం థియేటర్లోకి వచ్చే చిత్రాలివే.. దేనికదే ప్రత్యేకం

    ఈ వారం థియేటర్లోకి వచ్చే చిత్రాలివే.. దేనికదే ప్రత్యేకం

    సినీ లవర్స్‌కు ప్రతీ శుక్రవారం ఓ పండుగలా ఉంటుంది. అయితే కొన్ని వారాలు చప్పగా సాగితే.. కొన్ని వారాలు అద్భుతమైన సినిమాలతో హాయిగా గడుస్తుంటుంది. ఇక ఇప్పుడు ఈ వారం ఓ మూడు సినిమాలపై అందరి దృష్టి పడింది. అందులో విశ్వక్ సేన్ గామి, గోపీచంద్ భీమా, మలయాళీ సినిమా ప్రేమలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆల్రెడీ గామి సినిమా హాలీవుడ్ లెవెల్లో ఉందని అంతా ప్రశంసిస్తున్నారు. టీజర్, ట్రైలర్ అందరినీ మెప్పించాయి. భీమాతో ఈ సారి…

  • ఎన్టీఆర్ – త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో మరో సంచలనం

    ఎన్టీఆర్ – త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో మరో సంచలనం

    త్రివిక్రమ్ శ్రీనివాస్… టాలీవుడ్ లో ఈ దర్శకుడితో సినిమా చేయాలని దాదాపు స్టార్ హీరోలందరి కీ ఒక కల. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సహా కొందరు హీరోలు ఆ కలను నెరవేర్చుకున్నారు. అటు మాస్ ని ఇటు క్లాస్ ని కూడా ఒకే విధంగా ఆకట్టుకునే త్రివిక్రమ్ తో సినిమా చేయడం అనేది కొంతమంది హీరోలు అదృష్టంగా కూడా భావించే పరిస్థితి టాలీవుడ్ లో ఉంది. త్రివిక్రమ్ తో సినిమా…

  • కేసీఆర్ ఓటమి నుంచి జగన్ నేర్చుకున్న గుణపాఠం

    కేసీఆర్ ఓటమి నుంచి జగన్ నేర్చుకున్న గుణపాఠం

    తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా అలజడి ప్రారంభమయింది. ఎప్పట్నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇంచార్జుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని కనీసం యాభై స్థానాల్లో మార్పు ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలే చెబుతున్నాయి. తమ స్థానాలకు ఎసరు పెడుతున్నారని సమాచారం రావడంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.…

  • పవన్ పై ముద్రగడ ఫైర్ వెనుక అసలు కారణం ఇదేనా?

    పవన్ పై ముద్రగడ ఫైర్ వెనుక అసలు కారణం ఇదేనా?

    ముద్రగడ పద్మనాభం.. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనాలు సృష్టించిన పేరు. కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేత. అయితే అదంతా గతం. గత కొన్నేళ్లుగా అడపాదడపా మినహా పూర్వ స్థాయిలో కాపుల గొంతుకై మాట్లాడటం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ఆయన మళ్లీ ఫేమస్ అయిపోయారు. ఆయనపై వరుస విమర్శలతో విరుచుకు పడుతూ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ఇప్పటికే రెండు లేఖలు రాసిన…