Author: urban

  • ‘ఈగల్’ మూవీ రివ్యూ

    ‘ఈగల్’ మూవీ రివ్యూ

    అర్హత లేని వాడి చేతిలో ఆయుధం ఉండకూడదనే సంకల్పంతో హీరో చేసిన మారణహోమమే ‘ఈగల్’. ‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు’.. ఆ దేవుడు రాక్షసుడిగా ఎందుకు మారాడన్నదే ‘ఈగల్’ కథ. జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ పరమేశ్వర్)‌తో ‘ఈగల్’ కథ మొదలౌతుంది. పత్తి రైతు సహదేవ్ వర్మ (రవితేజ) మిస్సింగ్ మిస్టరీని ఛేదించడానికి.. తనకి దొరికిన సమాచారంతో ఆర్టికల్ రాస్తుంది. ఆ ఆర్టికల్‌తో వివిధ దేశాల ప్రభుత్వాలు కదిలొస్తాయి. ఆ ఆర్టికల్…

  • ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ రివ్యూ

    ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ రివ్యూ

    “అణిచివేత నుంచే పోరాటం పుడుతుంది.. ఆధిపత్యం నుంచే తిరుగుబాటు మొదలవుతుంది.. ఊచకోత నుంచే ఉద్యమం ఊపిరి తీసుకుంటుంది.”.. మన దేశ స్వతంత్ర సంగ్రామం నుంచీ ప్రపంచదేశాల్లో స్వేచ్ఛ కోసం సాగిన ప్రతి పోరాటంలోనూ జరిగింది ఇదే. ఇక ‘కెప్టెన్ మిల్లర్‌’ సినిమాలో కూడా చూపించింది ఇదే. మన దేశాన్ని బ్రిటీష్ వాళ్లు పరిపాలిస్తున్న సమయంలో జరిగిన స్టోరీనే ‘కెప్టెన్ మిల్లర్’. అంటరానితనం, కులం అనే భూతాల్ని అగ్గితో కాల్చి అణగారిన వర్గాలను ధైర్యంగా గుడిలో కాలు మోపేలా చేసిన…

  • ‘గేమ్ ఆన్’ మూవీ రివ్యూ

    ‘గేమ్ ఆన్’ మూవీ రివ్యూ

    కొత్త కథలు ఏమీ ఉండవు.. ఉన్న కథల్నే కొత్తగా చెప్పాల్సి వస్తుంది. అలా ఓ పాత పాయింట్‌ను ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా తీసిన ప్రయత్నమే గేమ్ ఆన్. ఈ టైటిల్ చూసినా, టీజర్ ట్రైలర్ చూసినా కూడా ఇదేదో గేమింగ్ సినిమా, ఈ తరం కిడ్స్ కోసం తీసిన సినిమాలా అనిపిస్తుంది. కానీ అసలు కంటెంట్ లోపల దాచి ఉంచామని ప్రమోషన్స్‌లో మేకర్లు చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ గేమ్ ఆన్ కథాకమామీషు ఏంటో…

  • ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ

    ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ

    కేరళ ప్రాంతాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకునే రోజుల నాటి కథ ఇది. తేవన్ (అర్జున్ అశోకన్) రాజమందిరంలో ప్రభువుల్ని కీర్తిస్తూ పాటలు పాడే దళితుడు. తెల్లవాడి బానిసత్వం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అక్కడ నుంచి ఓ అడవిలోకి పారిపోతాడు తేవన్. అనుకోకుండా ఆ అడవిలో పాడుబడ్డ పెద్ద రాజ భవంతికి వెళ్తాడు. ఆ భవంతిలో కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు యజమాని కొడుమోన్ పోటి (మమ్ముట్టి).. రెండోది వంటవాడు (సిద్ధార్ధ్ భరతన్). ‘ఆశ్రయం కోరి ఇంటికి వచ్చిన…

  • ‘చారి 111’ మూవీ రివ్యూ

    ‘చారి 111’ మూవీ రివ్యూ

    సినిమాలో కమెడియన్ ట్రాక్ ఉండటం వేరే.. కమెడియన్ ఓ పాత్రతో నవ్వించడం వేరు.. హీరోగా సినిమా మొత్తాన్ని మోయడం వేరు.. కమెడియన్‌గా వెన్నెల కిషోర్ ఎన్నో సినిమాలను తన భుజాన మోశాడు. అలాంటి వెన్నెల కిషోర్ హీరోగా చారి 111 అనే చిత్రం వచ్చింది. అంటే ఈ సినిమా నుంచి ఆడియెన్స్ సహజంగానే కామెడీని ఆశిస్తారు. అలా అని కామెడీతోనే సినిమాను రన్ చేయలేరు. మరి ఈ చిత్రంలోని కథ ఏంటి? వెన్నెల కిషోర్ ఏ మేరకు…

  • ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ రివ్యూ

    ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ రివ్యూ

    సుహాస్ ఇది వరకు చేసిన కలర్ ఫోటో ఓటీటీలో సెన్సేషన్‌గా నిలిచింది. రైటర్ పద్మభూషణ్ మీద కాస్త కాంట్రవర్సీ ఉంటుంది. కొందరు బాగుందని అంటే.. ఇంకొందరు పెదవి విరిచారు. దాని కలెక్షన్ల మీద కూడా కాస్త కాంట్రవర్సీ ఉంటుంది. కానీ సుహాస్ పర్ఫామెన్స్ మీద మాత్రం ఎలాంటి కంప్లైంట్ రాలేదు. అదే సుహాస్ సక్సెస్. ఇప్పుడు సుహాస్ మళ్లీ ఓ కథను ఆడియెన్స్‌కు చెప్పేందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని ధీరజ్ నిర్మించగా.. దుశ్యంత్ తన స్వీయ అనుభవాలు,…

  • ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ

    ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ

    సందీప్ కిషన్‌కు ఓ హిట్టు పడి చాలా కాలమే అవుతోంది. మంచి యాక్టర్ అయినా కూడా తన స్థాయికి తగ్గ విజయం మాత్రం దక్కడం లేదు. మంచి కాన్సెప్ట్‌లను ఎంచుకుంటాడు. కానీ వాటి ఫలితం మాత్రం తేడా కొడుతుంటుంది. ఇక ఇప్పుడు ఊరు పేరు భైరవకోన అంటూ అందరినీ ఆకట్టుకునేందుకు వచ్చాడు. అసలే ఈ చిత్రం టీజర్, ట్రైలర్ అందరినీ బాగానే ఆకట్టుకున్నాయి. ఇక సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. దర్శకుడిగా వీఐ ఆనంద్‌కు, హీరోగా సందీప్…

  • కారు ఓవర్ లోడ్ తో కాంగ్రెస్ లో పెరిగిన జోరు

    కారు ఓవర్ లోడ్ తో కాంగ్రెస్ లో పెరిగిన జోరు

    కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హస్తం గూటిలో చేరడం ఖాయం అయిపోయింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌ను వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. పట్నం ఫ్యామిలీ హవా గట్టిగా ఉంది. ఆయన సతీమణి పట్నం సునీతా రెడ్డి.. ఇదివరకు రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా చేశారు. సోదరుడు…