Author: urban

  • ఇంట్రెస్టింగ్.. “గామి” సెన్సార్ పూర్తి కానీ..!

    ఇంట్రెస్టింగ్.. “గామి” సెన్సార్ పూర్తి కానీ..!

    టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన భారీ విజువల్స్ ట్రీట్ చిత్రం “గామి”. ప్రామిసింగ్ కంటెంట్ తో అదరగొట్టిన ఈ చిత్రం కోసం ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో ఇప్పుడు బిజీగా ఉంది. ఇక మరికొన్ని రోజుల్లో రాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టుగా ఓ ఇంట్రెస్టింగ్…

  • “వార్ 2”.. హృతిక్, ఎన్టీఆర్ పై సాలిడ్ అప్డేట్స్ వైరల్

    “వార్ 2”.. హృతిక్, ఎన్టీఆర్ పై సాలిడ్ అప్డేట్స్ వైరల్

    ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ,ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంపై ఓ సాలిడ్ అప్డేట్ ఒకటి హృతిక్ కి సంబంధించి వైరల్ గా మారింది. అయితే…

  • “కల్కి 2898ఎడి” స్పెషల్ ట్రీట్ పై లేటెస్ట్ అప్డేట్.!

    “కల్కి 2898ఎడి” స్పెషల్ ట్రీట్ పై లేటెస్ట్ అప్డేట్.!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో చేస్తున్న పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి” కోసం అందరికి తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ కూడా ఇపుడు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం షూట్ ఇప్పుడు చివరి దశకి చేరుకుంటుంది. అయితే ఈ మార్చ్ నుంచే సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తారని టాక్ ఉంది. మరి ఈ చిత్రం నుంచి…

  • నేను కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా – మహేష్ బాబు

    నేను కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా – మహేష్ బాబు

    టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక దీని అనంతరం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో SSMB 29 మూవీ చేయనున్నారు మహేష్ బాబు. విషయం ఏమిటంటే, తాజాగా ఒక ప్రముఖ జాతీయ పత్రికతో మహేష్ ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ, ఇటీవల తాను నటించిన గుంటూరు కారం మూవీ కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మొత్తంగా ప్రేక్షకులని ఆకట్టుకుని…

  • ‘దేవర’లో శ్రద్ధా కపూర్.. నిజమేనా ?

    ‘దేవర’లో శ్రద్ధా కపూర్.. నిజమేనా ?

    ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఓ స్పెషల్ పాత్రలో కనిపించబోతుంది అంటూ.. దేవర పార్ట్ 1 క్లైమాక్స్ లో ‘శ్రద్ధా కపూర్’ పాత్ర రివీల్ అవుతుంది అని, దేవర పార్ట్ 2లో శ్రద్ధా కపూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజం…

  • గొప్ప పనికి శ్రీకారం చుట్టిన రజనీకాంత్ ?

    గొప్ప పనికి శ్రీకారం చుట్టిన రజనీకాంత్ ?

    సూపర్ స్టార్ రజనీకాంత్ నిజజీవితంలోనూ సూపర్ హీరోనే. మొదటి నుంచి సేవా కార్యక్రమాలు చేసే అలవాటు ఉన్న రజనీకాంత్.. తాజాగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు చెన్నైకి సమీపంలో భారీ ఆసుపత్రిని నిర్మించాలని రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. రజనీకాంత్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ భారీ ఆసుపత్రి కోసం రజనీకాంత్ తిరుప్పుపూర్‌లో 12 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు…

  • ‘పుష్ప 2’లో మరో అతిధి పాత్ర ?

    ‘పుష్ప 2’లో మరో అతిధి పాత్ర ?

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, పుష్ప 2: ది రూల్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి. తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో అతిధి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్…

  • ‘డబుల్ ఇస్మార్ట్’లో మరో హీరోయిన్ ?

    ‘డబుల్ ఇస్మార్ట్’లో మరో హీరోయిన్ ?

    ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఇప్పుడు ఈ సాంగ్ ను అనన్య పాండేతో చేయిస్తున్నారని టాక్. పూరి దర్శకత్వంలో వచ్చిన లైగ‌ర్ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా…

  • ‘అఖండ 2’లో మరో ఇంట్రెస్టింగ్ పాత్ర

    ‘అఖండ 2’లో మరో ఇంట్రెస్టింగ్ పాత్ర

    బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? లాంటి విషయాల పై బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. బాలయ్య అఘోరగా కనిపించబోతున్నాడు. ఐతే, తాజాగా ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే…

  • రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్‌లో నాగార్జున?

    రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్‌లో నాగార్జున?

    మహేష్ బాబు రాజమౌళి సినిమా మీద ఇప్పుడు హాలీవుడ్ సైతం కన్నేసింది. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి క్రేజ్ సరిహద్దులు దాటింది. ఆస్కార్ జెండా మీద మన చిత్ర పరిశ్రమ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాడు. గోల్డెన్ గ్లోబ్ వేదికపైనా మన సినిమాల గురించి చెప్పుకునేలా చేశాడు. అలాంటి రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద వరల్డ్ మీడియా సైతం కన్నేసింది. ఇక ఇండియాలో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యే విజయేంద్ర ప్రసాద్ ఓ క్రేజీ…